¡Sorpréndeme!

నాన్న రాజకీయంగా నేను వేసే ప్రతి అడుగు నీ స్ఫూర్తితోనే-వైఎస్ జగన్ *Andhra pradesh | Telugu OneIndia

2022-09-02 34,422 Dailymotion

YSR death Anniversary: with dad's inspiration this govt will move forward,CM Jagan emotional tweet | ఇవ్వాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. 2009లో ఆయన ఇదే రోజు కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో కుప్పకూలింది

#ysrcp
#ysjagan
#ysrajashekarreddy
#politics